హైదరాబాద్ కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ కష్టాలకు త్వరలోనే చెక్ పడనుంది. ఆరు కూడళ్లలో రూ.826 కోట్లతో జీహెచ్‌ఎంసీ భారీ ప్రాజెక్టును సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు. కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న దారులు రూపురేఖలను మార్చనున్నారు.