హైదరాబాద్‌లో మరో టూరిస్టు ప్లేస్.. ట్యాంకు బండ్ పరిసరాల్లో స్కై వాక్‌, సీఎస్ ఆదేశాలు

2 months ago 3
హైదరాబాద్ నగరంలో మరో టూరిస్టు ప్లేస్‌లు అందుబాటులోకి రానున్నాయి. నగరంలో అనేక చూడదగ్గ ప్రదేశాలు ఉండగా.. హుస్సేన్ సాగర్ సరికొత్త అందాలు సంతరించుకోనుంది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి కీలక ఆదేశాలు జారీ చేశారు. ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డు ప్రాంతాల్లో స్కైవాక్ ఏర్పాటుకు పరిశీలన చేయాలని సూచించారు.
Read Entire Article