హైదరాబాద్‌లో మరో భారీ ఫ్లై ఓవర్.. రూ.150 కోట్లతో నిర్మాణం.. ఆ రూట్‌లో ఇక నో ట్రాఫిక్

4 days ago 7
flyover at radisson blu dlf route: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం మరో భారీ ఫ్లైఓవర్ నిర్మాణానికి సిద్ధమైంది. గచ్చిబౌలి రాడిసన్ బ్లూ హోటల్ నుండి డీఎల్‌ఎఫ్ వరకు రూ.150 కోట్లతో మూడు లేన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. హెచ్‌సిటీలో భాగంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుతో హైటెక్ సిటీ, కొండాపూర్ ప్రాంతాల నుండి నానక్‌రాంగూడ వైపు వెళ్లేవారికి ట్రాఫిక్ సమస్య తొలగిపోతుంది. జూన్‌లో పనులు ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..
Read Entire Article