Hyderabad Hailstones: హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అప్పడి వరకు భానుడు నిప్పులు కురిపించగా.. ఉన్నట్టుండి మేఘాలు ఆవరించి వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. నిమిషాల్లోనే జోరు వర్షం అందుకోగా.. కాసేపటికే వండగండ్లు కూడా మొదలయ్యాయి. ఓవైపు ఎండ కొడుతూనే.. మరోవైపు వర్షం కురుస్తుండటంతో నగరంలో విచిత్ర వాతావరణం కురిసింది.