హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్.. మద్యం మత్తులో కారు నడిపిన యువకుడు.. చిన్నారి మృతి
5 months ago
8
హైదరాబాద్ గోల్కొండలో విషాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కారు నడిపిన ఓ యువకుడు చిన్నారి మృతికి కారణమయ్యాడు. అతివేగంగా కారు నడిపి తండ్రితో కలిసి బైక్‌పై వెళ్తున్న ఏడేళ్ల చిన్నారిని బలి తీసుకున్నాడు. ఘటనలో తండ్రికి సైతం స్వల్ప గాయాలయ్యాయి.