హైదరాబాద్‌లో కాసేపట్లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గురువారం సాయంత్రం కురిసిన విధంగానే.. నగరంలో వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసిన అధికాలు నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.