హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. నుమాయిష్ తేదీ పొడిగింపు, ఎప్పటి వరకంటే..?
2 months ago
3
నాంపల్లిలో నుమాయిష్ సందడి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నిర్వహకులు హైదరాబాద్ వాసులకు సూపర్ న్యూస్ చెప్పారు. నూమాయిష్ గడువును పొడిగించారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 15న నుమాయిష్ ముగియాల్సి ఉండగా.. దాన్ని ఫిబ్రవరి 17 వరకు పొడగించారు.