హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్.. సర్కార్ కీలక నిర్ణయం, ఇక నీటి సమస్యలుండవ్

5 months ago 7
హైదరాబాద్ నగరవాసులకు గుడ్‌న్యూస్. మంచినీటి గురించి ఇక టెన్షన్ పడాల్సిన పనిలేదు. త్వరలోనే తాగు నీటి కష్టాలు పూర్తిగా తీరనున్నాయి. నగరానికి తాగునీరు అందించే ప్రధాన జలాశయాలు నీటితో కళకళలాడనున్నాయి. గోదావరి ఫేజ్-2 ప్రాజెక్టుకు తాజాగా రేవంత్ సర్కార్ పచ్చ జెండా ఊపింది.
Read Entire Article