హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్.. నేడు ఈ ఏరియాల్లోకి వెళ్లకండి..

1 week ago 4
హైదరాబాద్‌లో హనుమాన్ జయంతి శోభాయాత్ర నేడు ఉదయం 11 నుండి రాత్రి 8 వరకు గౌలిగూడ నుండి తాడ్‌బండ్ వరకు సాగుతుంది. ఈ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. భద్రత కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. వాహనదారులు వీటిని దృష్టిలో ఉంచుకోవాలని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article