హైదరాబాద్ వాహనదారులకు తీపి కబురు. నగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడనుంది. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు వినూత్న విధానాన్ని తీసుకొచ్చారు. ట్రాఫిక్ ఫల్స్ పేరుతో తీసుకొచ్చిన ఈ విధానం ద్వారా రియల్ టైం ట్రాఫిక్ రద్దీ వివరాలు ఎప్పటికప్పుడు వాహనదారుల సెల్‌ఫోన్‌కు పంపించనున్నారు.