హైదరాబాద్ శివారులో దారుణం.. రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
1 month ago
7
హైదరాబాద్ శివారులో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. చర్లపల్లి- ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్ల మధ్య ట్రైన్ పట్టాలపై పడుకొని సూసైడ్ చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.