హైదరాబాద్‌ సహా 4 జిల్లాలకు 'హైరిస్క్ అలర్ట్'.. డెంగ్యూ, చికున్ గున్యా కేసులు పెరిగే ప్రమాదం..!

7 months ago 10
Dengue cases in Telangana: తెలంగాణలో సీజన్ వ్యాధులు, వైరల్ ఫీవర్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే వైరల్ ఫీవర్లు ప్రభలుతుండగా.. మొన్నటి భారీ వర్షాలు, వరదలతో.. సీజన్ వ్యాదుల వ్యాప్తి ఒక్కసారిగా పెరిగిపోయినట్టు తెలుస్తోంది. అందులో ముఖ్యంగా వరద ప్రభావిత జిల్లాలైన.. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, సూర్యాపేటకు తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ హైరిస్క్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో డెంగ్యూ, చికున్ గున్యా కేసులు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.
Read Entire Article